Wipro Mega Jobs Mela: ఒక్క రోజులోనే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ Wipro సంస్థ నుండి మనకు Service Desk Analyst ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఏదైనా డిగ్రీ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Wipro |
పోస్ట్ పేరు | Service Desk Analyst |
ఖాళీల సంఖ్య | 100+ |
విద్య అర్హతలు | ఏదైనా డిగ్రీ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ |
అనుభవం | అవసరం ఉంది. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 04-07-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ప్రముఖ Top కంపెనీ నుండి అయినా Wipro నుండి Service Desk Analyst ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో ఏదైనా డిగ్రీ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: Started Already
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 04-07-2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు Service Desk Analystసెలెక్ట్ అవుతారు వాళ్ళుకు బెంగళూరు లో ఉన్నWipro లో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు నెలకు 25,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Personal Interview
🔹Documents Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్:
4th July , 9.30 AM – 2.00 PM
Wipro SJP2, Tower S4, Floor 5, Wipro Corporate, Sarjapur Road, Doddakannelli, Bengaluru, Karnataka, 560035.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Official Website | Click Here |