Tech Mahindra Company Recruitment 2025: తక్కువ టైం లో Tech Mahindra కంపెనీ లో ఉద్యోగం కావాలా మీకు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. Tech Mahindra కంపెనీలో Non Voice Process కింద Customer Service Representive Healthcare Domain ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి ఇంటర్మీడియట్ 50% పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Tech Mahindra |
పోస్ట్ పేరు | Customer Service Representive Healthcare Domain |
ఖాళీల సంఖ్య | 100+ |
విద్య అర్హతలు | ఇంటర్, ఏదైనా డిగ్రీ |
అనుభవం | అవసరం ఉంది. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 25-06-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ప్రముఖ Top కంపెనీ నుండి అయినా Tech Mahindra నుండి Customer Service Representive Healthcare Domain ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹వయస్సు 18-28 సంవత్సరాలు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: Started Already
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 25-06-2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు Customer Service Representive Healthcare Domainసెలెక్ట్ అవుతారు వాళ్ళుకు Tech Mahindra లో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు నెలకు 20,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Personal Interview
🔹Documents Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Official Website | Click Here |