Sagility India Company Hiring For Freshers 2025: ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క మీకు వస్తుంది. ప్రముఖ Sagility India సంస్థ నుండి మనకు 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి Good Communicastion Skills ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. ఈ సంస్థ నుండి మనకు Non Voice Process కింద ఉద్యోగాలు విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Sagility India |
పోస్ట్ పేరు | Non Voice Process |
ఖాళీల సంఖ్య | 300+ |
విద్య అర్హతలు | ఏదైనా డిగ్రీ |
అనుభవం | అవసరం లేదు. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 07-07-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
Sagility India మనకుఈ కంపెనీ నుండి Non Voice Process కింద 300 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹 ఈ Non Voice Process పోస్టులకు అప్లై చేయాలి అంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔹కనీసం 50% Marks పాస్ అయ్యిఉండాలి.
🔹18-27 మధ్య వయస్సు ఉన్న వాళ్ళు ఎవరు అయినా ఇంటర్వ్యూ వెళ్లుచు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 07-07-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 11-07-2025
🔵>> జాబ్ జీతం:
🔹Non Voice Process ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు ప్రతి ఒక్కరికి నెలకు 14,000/- నుండి 20,000/- ఇస్తారు ఇలాగే కంపెనీ వల్లే ఉచితంగా ట్రైనింగ్ మరియు లాప్టాప్ కూడా ఇస్తారు.
🔵>> జాబ్ లొకేషన్:
🔹Non Voice Process ఎవరు అయితే సెలెక్ట్ అవ్వుతారో వాళ్లకు చెన్నై లో ఉన్న Sagility India ఉన్న కంపెనీ లో వర్క్ చేయాలి.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్ళు అందరూ కూడా Sagility India కంపెనీ వెళ్లి Face to Face ఇంటర్వ్యూ ఇవ్వవలసి ఉంటుంది.
🔹Document Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్:
7th July – 11th July , 9.00 AM – 5.00 PM
Sagility, 8th floor, Campus 20, RMZ(Keppel), One Paramount, No-110, Mount Poonamallee Rd, Porur, Chennai, Tamil Nadu 600125.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |