ప్రముఖ Accenture & Cognizant నుండి 200 ఉద్యోగాలు విడుదల | పూర్తి వివరాలు

Latest Jobs in Hyderabad: ప్రముఖ MNC కంపెనీలు అయినా Accenture మరియు Cognizant నుండి మనకు ఎలాంటి రాత పరీక్షా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే విధంగా Non Voice Process మరియు Conetent Moderation ఉద్యోగాలను విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Accenture & Cognizant
పోస్ట్ పేరు  Non Voice Process మరియు Conetent Moderation
ఖాళీల సంఖ్య  200+
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ
అనుభవం  అవసరం లేదు. 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  25-07-2025

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ప్రముఖ MNC కంపెనీలు అయినా Accenture & Cognizant నుండి మనకు Non Voice Process మరియు Conetent Moderation పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

🔹 Accenture & Cognizant ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> Responsibilities:

Content Moderation:

In this role you will be required to resolve routine problems, primarily within the context of pre-defined and general guidelines.

Amazon Company Jobs 2025
Amazon Company Jobs 2025 | Apply Freshers Candidates
  • Your main interactions will be between your own team and your direct supervisor.
  • You will be given detailed instructions on all tasks in this role.
  • The decisions you make will affect your own work and will be closely monitored.
  • You will be an individual contributor as a member of a team with a pre-defined, limited scope of work.
  • Please note that in this role you may be required to work rotational shifts.

Non Voice Process: 

  • Check the images, match the website.
  • Verify the content with the website.
  • Understand sensitive content
  • View the content, check the brand name and website, check if the content is outside the scope of family safety, rate the content, etc.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 14-07-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2025

🔵>> జీతం:

 🔹Accenture & Cognizant సెలెక్ట్ అయ్యినా అభ్యర్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు నెలకు 20,000/- నుండి 30,000/- ఇస్తారు.

🔵>> జాబ్ లొకేషన్:

🔹Accenture & Cognizant ఎవరు అయితే సెలెక్ట్ అయ్యిన అభ్యర్థులు Accenture & Cognizant ఆఫీస్ లో వర్క్ చేయాలి.  

🔹వారానికి 5 రోజులు వర్క్, Shift 8Hours వర్క్ ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

Cognizant Company Jobs 2025
Cognizant Company Jobs 2025 | Apply Freshers Candidates

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు Non Voice Process మరియు Conetent Moderation కంపెనీ వాళ్ళు మనకు డైరెక్ట్ గా కంపెనీ కి వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వవలసి ఉంటుంది. 

🔹Document Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

🔵>> ఇంటర్వ్యూ లొకేషన్: 

Accenture:

17th July , 9.30 AM – 1.30 PM

HDC 5 Address: Accenture Solution Pvt. Ltd, Divyasree Tech Park Contractors Pvt. Ltd, Lanco Hills Technology Park (P) Ltd, IT/ITES SEZ, Sy. No. 201/Part, Manikonda (V), Ranga Reddy, Hyderabad-89

Contact – Mahesh 

Cognizant:

15th July , 9.30 AM – 12.00 PM

Wipro Non Voice Process Jobs 2025
రాత పరీక్షా లేకుండా Wipro కంపెనీ లో డైరెక్ట్ ఉద్యోగం | Wipro Non Voice Process Jobs 2025

GAR Tower 5, Ground Floor – Hyderabad

Contact – Saqlain 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links

Apply Online Click Here
2ed Job Apply Online Click Here 

 

Spread the love
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

Leave a Comment

error: Content is protected !!