Cognizant Company Jobs 2025: మీరు మంచి MNC కంపెనీ లో జాబ్ చేయాలి అనుకున్నటున్నారా అయితే మీకు తక్కువ టైం లోనే జాబ్ అప్లై చేసి జాబ్ తెచ్చుకోండి. ప్రముఖ MNC సంస్థ అయినా Cognizant నుండి మనకు Process Executive ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Cognizant |
పోస్ట్ పేరు | Process Executive |
ఖాళీల సంఖ్య | 100+ |
విద్య అర్హతలు | ఏదైనా డిగ్రీ |
అనుభవం | అవసరం లేదు. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 25-07-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ప్రముఖ MNC ఈ కంపెనీ Cognizant నుండి Process Executive కింద మనకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹 ఈ Process Executive పోస్టులకు అప్లై చేయాలి అంటే మీరు ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔹కనీసం 50% Marks పాస్ అయ్యిఉండాలి.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 13-07-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2025
🔵>> జాబ్ జీతం:
🔹Process Executive ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు నెలకు 25,000/- నుండి 30,000/- ఇస్తారు.
🔵>> జాబ్ లొకేషన్:
🔹Process Executive ఎవరు అయితే సెలెక్ట్ అయ్యిన వాళ్లకు హైదరాబాద్ లో ఉన్న Cognizant ఉన్న కంపెనీ లో వర్క్ చేయాలి.
🔹వారానికి 5 రోజులు వర్క్, Shift 8Hours వర్క్ ఉంటుంది.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు Cognizant కంపెనీ వాళ్ళు మనకు మెయిల్ పంపిస్తారు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు.
🔹మెయిల్ వచ్చిన తరువాత ఎపుడు ఇంటర్వ్యూ ఉంటుంది అని మెయిల్ క్లియర్ ఇస్తారు.
🔹Document Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |