నవోదయ నోటిఫికేషన్ విడుదల 2025 | JNV 6th Class Admission 2026-2027 Notification Out
2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం అందిస్తున్నారు. ఇందులో మనకు 650 పైగా నవోదయ విద్యాలయాల్లో 6th క్లాస్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. అంశం వివరాలు ప్రవేశ తరగతి 6వ తరగతి (Class 6) విద్యా సంవత్సరం 2026-27 దరఖాస్తు ప్రారంభం 01 జూన్ 2025 … Read more