Amazon Company Jobs 2025 | Apply Freshers Candidates

Amazon Company Jobs 2025: మనకు చాల రోజుల తరువాత అమెజాన్ కంపెనీ నుండి ఇంటి నుండి వర్క్ చేయడానికి ఉద్యోగాలను విడుదల చేసారు. వీటికి ఫ్రెషర్స్ పార్థి ఒక్కరు అప్లై చేయచ్చు. ప్రముఖ అమెజాన్ కంపెనీ నుండి మనకు Investigation Associate ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Amazon 
పోస్ట్ పేరు  Investigation Associate
ఖాళీల సంఖ్య  100+
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ
అనుభవం  అవసరం లేదు. 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  స్టార్ట్ అయ్యింది. 
అప్లికేషన్ చివరి తేదీ  26-07-2025

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ప్రముఖ షాపింగ్ కంపెనీ అయినా అమెజాన్ కంపెనీ నుండి మనకు Investigation Associate పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

🔹 Investigation Associate ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

Latest Jobs in Hyderabad
ప్రముఖ Accenture & Cognizant నుండి 200 ఉద్యోగాలు విడుదల | పూర్తి వివరాలు

🔵>> Responsibilities:

  • Researches and evaluates facts related to vendor transactions
  • Takes appropriate action on investigated transactions based on established standard operating procedures and tools
  • Documents own actions by providing detailed annotations
  • Communicates with external customers via phone or email during the investigation process
  • Communicates with internal customers and colleagues in person, via email, annotations and phone, during and after the investigation process
  • Understands the problem and best utilizes available resources to resolve it
  • Systematically escalates issues or discrepancies in information to relevant owners/teams according to procedures and standards
  • Communicates with internal and external stakeholders
  • Understands performance metrics to prepare analysis to achieve business goals
  • Meets pre-determined and specified productivity goals and quality standards

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 13-07-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 26-07-2025

🔵>> జాబ్ జీతం: 

 🔹Investigation Associate అభ్యర్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు నెలకు 20,000/- నుండి 35,000/- ఇస్తారు. 

🔵>> జాబ్ లొకేషన్:

Cognizant Company Jobs 2025
Cognizant Company Jobs 2025 | Apply Freshers Candidates

🔹Investigation Associate ఎవరు అయితే సెలెక్ట్ అయ్యిన అభ్యర్థులు చక్కగా ఇంటి నుండి వర్క్ చేయాలి.  

🔹వారానికి 5 రోజులు వర్క్, Shift 8Hours వర్క్ ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు Investigation Associate కంపెనీ వాళ్ళు మనకు మెయిల్ పంపిస్తారు సెలెక్ట్ అయ్యిన వాళ్లకు. 

🔹మెయిల్ వచ్చిన తరువాత ఎపుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది అని మెయిల్ క్లియర్ ఇస్తారు. 

🔹Document Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Wipro Non Voice Process Jobs 2025
రాత పరీక్షా లేకుండా Wipro కంపెనీ లో డైరెక్ట్ ఉద్యోగం | Wipro Non Voice Process Jobs 2025

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here

 

Spread the love
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

Leave a Comment

error: Content is protected !!