Tech Mahindra Mahindra Hiring For Freshers 2025: ప్రముఖ Tech Mahindra కంపెనీ ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి అనుభవం లేకుండా ఉచితగా కంపెనీ వల్లే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేసి ఇంటర్వ్యూ వెళ్ళవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | Tech Mahindra |
పోస్ట్ పేరు | UK Voice Process, Content Moderation (Associate and Senior Associate) |
ఖాళీల సంఖ్య | 750+ |
విద్య అర్హతలు | ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ |
అనుభవం | అవసరం ఉంది. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | స్టార్ట్ అయ్యింది. |
అప్లికేషన్ చివరి తేదీ | 11-07-2025 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ప్రముఖ MNC అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి UK Voice Process, Content Moderation (Associate and Senior Associate) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹 మీరు Tech Mahindra కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 30-06-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 11-07-2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹మీరు UK Voice Process, Content Moderation (Associate and Senior Associate) ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఎటువంటి ఫీజు లేదు.
🔵>> జాబ్ లొకేషన్:
UK Voice Process, Content Moderation (Associate and Senior Associate) ఉద్యోగాలకు సెలెక్ట్ అయినా వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ లోని Tech Mahindra కంపెనీ ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే UK Voice Process, Content Moderation (Associate and Senior Associate) ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు నెలకు 2,30,000/- నుండి 3,75,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Personal Interview
🔹Document Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్:
UK Voice Process: June 30th To July 9th 2025
Survey No. 62, TMTC SEZ, 1 A, Qutubullapur Mandal, Bahadurpally, Hyderabad, Telangana 500043.
Content Moderation (Associate and Senior Associate): July 7th 2025 To July 11th 2025.
Tech Mahindra, Bahadurpally, TMTC Sez, Quthbullapur Mandal, Hyderabad
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.freshersdrive.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
2ed Job Apply Online | Click Here |